Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 08 Nov 2021 12:49 IST

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని