ఆచార్య గౌరీ కుప్పుస్వామి కన్నుమూత

ఆచార్య గౌరీ కుప్పుస్వామి (90) మంగళవారం మైసూరులో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆమె మైసూరులోని సంగీత విశ్వవిద్యాలయంలో సంగీత శాఖ అధ్యక్షులుగా సేవలందించి పదవీ విరమణ చేశారు.

Published : 07 Jun 2023 04:43 IST

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: ఆచార్య గౌరీ కుప్పుస్వామి (90) మంగళవారం మైసూరులో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆమె మైసూరులోని సంగీత విశ్వవిద్యాలయంలో సంగీత శాఖ అధ్యక్షులుగా సేవలందించి పదవీ విరమణ చేశారు. గాయనిగా, సంగీత శాస్త్రవేత్తగా, ఆచారిణిగా ప్రసిద్ధి చెందిన గౌరీ కుప్పుస్వామిని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపిక చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని