12 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు 16.63 లక్షలు

గత పుష్కర కాలంలో 16,63,440 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు.

Published : 11 Aug 2023 04:34 IST

ఈనాడు, దిల్లీ: గత పుష్కర కాలంలో 16,63,440 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘2014 నుంచి 2022 మధ్యకాలంలో 2,46,580 మంది భారతీయులు పాస్‌పోర్టులను సరెండర్‌ చేశారు. వీరిలో ఏపీకి చెందినవారు 9,235, తెలంగాణ వారు 7,256 మంది ఉన్నార’ని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు