హిమపాతంలో చిక్కుకున్న పౌరుల్ని కాపాడిన సైన్యం

జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న ఘటనల్లో దాదాపు 30 మంది పౌరులను సైనికులు సురక్షితంగా కాపాడారు. సోమవారం తంగ్‌ధర్‌-చౌకీబాల్‌ ప్రాంతంలో ఓ

Published : 19 Jan 2022 04:38 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న ఘటనల్లో దాదాపు 30 మంది పౌరులను సైనికులు సురక్షితంగా కాపాడారు. సోమవారం తంగ్‌ధర్‌-చౌకీబాల్‌ ప్రాంతంలో ఓ వాహనం చిక్కుకుపోయిందని.. వెంటనే ఆర్మీ యూనిట్‌ను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాహనంపై మంచు దిబ్బలు పడకముందే అందులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లు బాధిత పౌరులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని