Social look: రష్మిక లిప్‌లాక్‌.. అషు యాటిట్యూడ్‌.. కత్రినా ఫైర్‌..

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 11 Oct 2023 02:12 IST
  • ఆమె 5.3 కావచ్చు.. కానీ, యాటిట్యూడ్‌ 6.2 అంటోంది అషు.
  • నల్ల హంస అంటూ బ్లాక్‌ దుస్తుల్లో దిగిన ఫొటోలను హ్యుమా ఖురేషి షేర్‌ చేసింది.
  • టైగర్‌ నాగేశ్వరరావు, యానిమల్‌, టైగర్‌ 3 అప్‌డేట్‌లు ఈ రోజు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.
  • ఐస్‌క్రీమ్‌ తినడాన్ని ఇష్టపడితే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందని చెబుతోంది రాశీఖన్నా. ఇలా సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతున్న పోస్టులు మీకోసం..











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు