Dasvi: జైలు నుంచే పదోతరగతి పరీక్షలకు...
అతడో ఖైదీ. పేరు గంగారామ్. జైలులో ఉంటూనే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని తోటి ఖైదీలతో గర్వంగా చెబుతున్నాడు. పైగా జైలులో ఉండి పదోతరగతి పరీక్షలు రాయడం హక్కు
అతడో ఖైదీ. పేరు గంగారామ్. జైలులో ఉంటూనే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని తోటి ఖైదీలతో గర్వంగా చెబుతున్నాడు. పైగా జైలులో ఉండి పదోతరగతి పరీక్షలు రాయడం హక్కు అంటున్నాడు. మరి ఆ కథేంటో తెలియాలంటే ‘దస్వీ’ చిత్రం చూడాల్సిందే. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు అభిషేక్. తుషార్ జలోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌తో కలిసి దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. యామి గౌతమ్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?