మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘానికి అగ్ర కథానాయకుడు చిరంజీవి రాజీనామా
ఇంటర్నెట్ డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) క్రమశిక్షణ సంఘానికి అగ్ర కథానాయకుడు చిరంజీవి రాజీనామా చేశారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, జయసుధలతో కూడిన ఈ సంఘాన్ని 2020లో ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌లోని సభ్యుల మధ్య అభిప్రాయ బేధాల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఏర్పాటైన సంఘం ఇది. తను సినిమాలతో బిజీగా ఉండటం వల్లే రాజీనామా చేసినట్లు చిరంజీవి ఒక లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!