Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ విడుదల ఖరారు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ - 1’. విక్రమ్, కార్తిక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ - 1’. విక్రమ్, కార్తిక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబరు 30న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన పోస్టర్లను పంచుకున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వరాలు అందించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM