
Sirivennela: ‘శ్యామ్ సింగరాయ్’ ..‘సిరివెన్నెల’ చివరి గీతమిదే..!
ఇంటర్నెట్ డెస్క్: సాహిత్య, సంగీత అభిమానులు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రిని పాటల రూపంలో చూసుకుంటున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాల్ని గుర్తుచేసుకుంటూ సిరివెన్నెలను స్మరించుకుంటున్నారు. ‘సిరివెన్నెల’ చిత్రంతో ఆయన సినీ పాటల ప్రయాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో ఒకటి మంగళవారం విడుదలైంది. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ఈ గీతం ‘సిరివెన్నెల’ అంటూ సాగడం విశేషం. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Movies News
Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
-
Politics News
బిహార్‌లో మజ్లిస్‌కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్!
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
-
Sports News
అప్పట్లో టీమ్ఇండియాపై సూపర్ ఓపెనింగ్ స్పెల్.. ట్రోలింగ్‌కు గురైన పాక్ మాజీ పేసర్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే