Social Look: బేబీ బంప్‌తో ఇలియానా.. మహేశ్‌ ఫ్యామిలీ టైమ్‌.. జిమ్‌లో లావణ్య కసరత్తులు

Social Look.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 27 Jul 2023 02:11 IST
  • అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు (MaheshBabu) తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్‌, గౌతమ్‌, సితార కలిసి దిగిన ఓ ఫొటోని నమ్రత (Namrata) తాజాగా నెట్టింట షేర్‌ చేశారు. ‘లండన్‌ టూర్‌ ఎప్పటికీ గుర్తుంటుంది’ అని ఆమె చెప్పారు.
  • వెకేషన్‌లో భాగంగా బాలిలో సేద తీరుతున్నారు నటి సమంత (Samantha). తన స్నేహితురాలితో కలిసి బాలికి వెళ్లిన ఆమె.. అక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలు, హోటల్స్‌, జిమ్‌లలో సరదాగా గడుపుతున్నారు.
  • నటి ఇలియానా (Ileana) తాజాగా ఓ ఫొటోని షేర్‌ చేశారు. ఇందులో ఆమె.. తన బేబీ బంప్‌ను ఫొటో తీసుకుంటూ కనిపించారు.















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని