RS praveen Kumar: ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా.. బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు.

Updated : 17 Oct 2023 14:43 IST

హైదరాబాద్‌: బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మేనిఫెస్టోలోని ఇతర అంశాలు..

  • ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. 
  • ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తాం. 
  • ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం. 
  • ప్రతి కుటుంబానికి ₹15లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ
  • ఏటా ₹25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్‌
  • భీం రక్షా కేంద్రాలు కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు