చెక్‌ రిపబ్లిక్‌లో తెరాస

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం తెరాస శాఖ ప్రారంభమైంది. పార్టీ ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రవాసులు రాఘవరెడ్డి, పావని, ప్రేమ్‌, శిరీష, జైప్రకాశ్‌, తదితరులతో

Updated : 02 Jul 2022 06:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం తెరాస శాఖ ప్రారంభమైంది. పార్టీ ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రవాసులు రాఘవరెడ్డి, పావని, ప్రేమ్‌, శిరీష, జైప్రకాశ్‌, తదితరులతో సమావేశమయ్యారు. చెక్‌ రిపబ్లిక్‌ శాఖ కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని