JP Nadda: భాజపా- తెదేపా కూటమి ఘన విజయం.. జేపీ నడ్డా హర్షం
పోర్ట్ బ్లెయిర్ (Port Blair) మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాజపా-టీడీపీ (BJP-TDP) కూటమి విజయం సాధించడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శుభాకాంక్షలు తెలిపారు.
పోర్ట్ బ్లెయిర్: కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ (Andaman and Nicobar) రాజధాని పోర్ట్ బ్లెయిర్ (Port Blair) మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాజపా- తెదేపా (BJP-TDP) కూటమి ఘన విజయం సాధించింది. విజయం సాధించిన రెండు పార్టీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ట్వీట్ చేశారు. ‘‘పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా-టీడీపీ కూటమికి శుభాకాంక్షలు. మీ కృషి, అంకితభావానికి పోర్ట్‌బ్లెయిర్ ప్రజలు మద్దతిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారనేందుకు ఈ విజయం నిదర్శనం’’ అని నడ్డా ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం