mlc mohammed iqbal: వైకాపాకు మరో షాక్‌.. ఎమ్మెల్సీ రాజీనామా

వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

Published : 05 Apr 2024 18:08 IST

అమరావతి: ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్‌ తగిలింది. నేతలంతా ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి హిందూపురం నేత మహ్మద్‌ ఇక్బాల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ పంపారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖను ఇక్బాల్‌ శాసనమండలి ఛైర్మన్‌కు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని