ధోనీ.. బుల్లెట్ రైళ్లే ముందొస్తాయేమో..
భారత్‌లో బుల్లెట్ రైళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. చెన్నై జట్టు తరఫున ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకునే ముందే అవి వచ్చేలా ఉన్నాయని
బ్యాటింగ్ ఆర్డర్‌పై సెహ్వాగ్ వ్యాఖ్య
దుబాయ్ : భారత్‌లో బుల్లెట్ రైళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. చెన్నై జట్టు తరఫున ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకునే ముందే అవి వచ్చేలా ఉన్నాయని సెహ్వాగ్ చమత్కరించారు. శుక్రవారం జరిగిన టీట్వంటీ లీగ్ మ్యాచ్‌లో దిల్లీతో తలపడిన చెన్నై 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ గురించి ఫేస్బుక్ వీడియోలో మాట్లాడిన సెహ్వాగ్.. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వస్తే ఫలితం మరోలా ఉండేదన్నారు. లక్ష్య ఛేదనలో 10 ఓవర్లకు 47 పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జాదవ్ బదులుగా ధోనీ వచ్చి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. డుప్లెసిస్ ఒక్కడే జట్టులో బ్యాటింగ్ విభాగంలో ఒంటరి పోరు చేస్తున్నారని తెలిపారు. నిన్నటి మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ తీరు టెస్టు మ్యాచ్‌ను తలపించిందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!