పుజారా శతకం

భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..

Published : 06 May 2024 02:46 IST

లండన్‌: భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్‌ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ససెక్స్‌ 357/5తో పటిష్ట స్థితికి చేరుకుంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని