గుండెపోటు వచ్చినా..
గత జూన్‌లో యూరో ఛాంపియన్షిప్.. ఫిన్లాండ్తో డెన్మార్క్ మ్యాచ్! ఆట నడుస్తుండగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సన్ కుప్పకూలిపోయాడు.
ఆల్ రయాన్ (ఖతార్): గత జూన్‌లో యూరో ఛాంపియన్షిప్.. ఫిన్లాండ్తో డెన్మార్క్ మ్యాచ్! ఆట నడుస్తుండగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సన్ కుప్పకూలిపోయాడు. ఎవరూ తగలకుండానే కింద పడిపోయాడు. కారణం గుండెపోటు! అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఊహించని సంఘటనతో స్టేడియంలో అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. ఏడాదిన్నరలోపే 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు ఖతార్ వచ్చి అందర్ని ఆకర్షించాడు. ఇప్పటికే ప్రిమియర్ లీగ్‌లోనూ పాల్గొన్న ఎరిక్సన్.. ఈ మార్చిలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పునరాగమనం చేశాడు. ఈ సెప్టెంబర్‌లో నేషన్స్ లీగ్‌లో క్రొయేషియాపై 25 గజాల దూరం నుంచి ఓ కళ్లుచెదిరే గోల్ కూడా కొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్