పోస్టల్‌శాఖకురూ.27 కోట్ల నష్టం

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద జరిపే చెల్లింపులకు సర్వీస్‌ ఛార్జీ వసూలుకు సంబంధించి పోస్టల్‌శాఖ ఏపీ, తెలంగాణలతో ఎంఓయూ కుదుర్చుకోలేదని, ఈ కారణంగా ఆ శాఖకు

Published : 01 Dec 2021 04:30 IST

ఈనాడు, దిల్లీ: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద జరిపే చెల్లింపులకు సర్వీస్‌ ఛార్జీ వసూలుకు సంబంధించి పోస్టల్‌శాఖ ఏపీ, తెలంగాణలతో ఎంఓయూ కుదుర్చుకోలేదని, ఈ కారణంగా ఆ శాఖకు రూ.27.55 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం చేసుకోవాలని పోస్టల్‌ డైరెక్టరేట్‌ చెప్పినా, ఆయా రాష్ట్రాల సర్కిల్స్‌ ఆ పనిచేయలేదని కాగ్‌ ఆక్షేపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని