బండా ప్రకాశ్ రాజీనామా ఆమోదం
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ చేసిన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు శనివారం ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోదీ బులెటిన్ విడుదల
ఈనాడు, దిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ చేసిన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు శనివారం ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోదీ బులెటిన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 2వ తేదీన రాజీనామా చేసిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!