Revanth Reddy: ఆ ఫైవ్‌స్టార్ పెళ్లిపై సీఎంవో విచారణకు ఆదేశిస్తుందా?
రాష్ట్రంలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహాన్ని ఫైౖవ్స్టార్ హోటల్లో భారీ వ్యయంతో ఘనంగా చేశారని.. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశిస్తుందా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్
ట్విటర్లో రేవంత్‌రెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహాన్ని ఫైౖవ్స్టార్ హోటల్లో భారీ వ్యయంతో ఘనంగా చేశారని.. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశిస్తుందా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా గురువారం ప్రశ్నించారు. ఈ ఖరీదైన వివాహానికి ఒక ప్రముఖ సంస్థ ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇందులో ఉన్న క్విడ్ ప్రో కోను బయటపెట్టాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!