Corn Peelers : వలిచేద్దాం.. ఈజీగా!

ఓవైపు చిటపట చినుకులు పడుతుంటే.. మరోవైపు వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే.. ఆహా.. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదూ! అయితే ఈ కాలంలో విరివిగా లభించే మొక్కజొన్నతో వివిధ రకాల వంటకాలూ తయారుచేస్తుంటాం. ఇందుకోసం వాటిని ముందుగా వలవాల్సి.....

Published : 23 Jun 2022 19:43 IST

ఓవైపు చిటపట చినుకులు పడుతుంటే.. మరోవైపు వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే.. ఆహా.. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదూ! అయితే ఈ కాలంలో విరివిగా లభించే మొక్కజొన్నతో వివిధ రకాల వంటకాలూ తయారుచేస్తుంటాం. ఇందుకోసం వాటిని ముందుగా వలవాల్సి ఉంటుంది. నిజానికి అది కాస్త శ్రమ, సమయంతో కూడుకున్న పని. పైగా అవి మరీ లేతగా ఉన్నా సులభంగా వలవలేం. కాబట్టి అందుకూ విభిన్న డిజైన్లతో కూడిన కార్న్‌ పీలర్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. కంప్యూటర్‌ మౌస్‌, షార్ప్‌నర్‌, రోలర్‌.. వంటి ఆకృతుల్లో ఈ తరహా పీలర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎన్ని మొక్కజొన్న పొత్తుల్నైనా క్షణాల్లో వలిచేయచ్చు.. అలాంటి కార్న్‌ పీలర్సే ఇవి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్