కసరత్తులు చేస్తున్నారా?

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఎక్కువ శక్తినిచ్చే కొన్ని పొషకాలు అవసరమవుతాయి. అవేంటంటారా?

Published : 27 May 2024 01:43 IST

క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఎక్కువ శక్తినిచ్చే కొన్ని పొషకాలు అవసరమవుతాయి. అవేంటంటారా?

  • కసరత్తులు చేసేవారు తప్పనిసరిగా రోజూ గుప్పెడు బాదం నానబెట్టి తీసుకోవాలి. ఇవి కండరాలకి శక్తినిస్తాయి.  చెడుకొవ్వుల్ని కరిగించి... రక్తంలో చక్కెర స్థాయులను అదుపు చేస్తాయి.
  • ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. పీచు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే యాపిల్, జామ, బొప్పాయి వంటివి తీసుకోవాలి. ఇవి హృదయ సంబధిత రోగాలను రానివ్వవు.. వ్యాయామానికి ముందు కొన్ని నట్స్‌ తీసుకోవడం వల్ల మెదడు, శరీరం మరింత ఉత్సాహంగా పనిచేస్తాయి. కండరాల పనితీరుకీ¨, ఎముకల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లూ, మెగ్నీషియం, ఫైబర్‌ మెండుగా ఉండి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్