బోర్డులు కొత్త అర్థాన్ని చెబుతున్నాయి

గేటుకు వేలాడే నేమ్‌బోర్డు నెమ్మదిగా ఇంటి బయటి గోడకు వచ్చి చేరింది. పొందికగా రాసిన ఆ ఇంటి సభ్యుల పేర్లతో అందంగా వేలాడుతోంది. ఇప్పుడీ సంప్రదాయం ఇంట్లోకీ.. వచ్చి చేరింది. గది వివరాలను చెప్పేలా, సరదాను చాటే హాల్‌ ముందు, మామ్స్‌ కేఫ్‌ అంటూ వంటింటి గుమ్మంలో, కాఫీ సమయం అంటూ కప్పులన్నీ వేలాడేలా, మాస్క్‌లుంచే మాస్క్‌ స్టేషన్‌లా తీర్చిదిద్దిన బోర్డులిప్పుడు డెకార్‌కి కొత్త అర్థాన్ని చెబుతున్నాయి...

Published : 28 Jun 2022 00:13 IST

గేటుకు వేలాడే నేమ్‌బోర్డు నెమ్మదిగా ఇంటి బయటి గోడకు వచ్చి చేరింది. పొందికగా రాసిన ఆ ఇంటి సభ్యుల పేర్లతో అందంగా వేలాడుతోంది. ఇప్పుడీ సంప్రదాయం ఇంట్లోకీ.. వచ్చి చేరింది. గది వివరాలను చెప్పేలా, సరదాను చాటే హాల్‌ ముందు, మామ్స్‌ కేఫ్‌ అంటూ వంటింటి గుమ్మంలో, కాఫీ సమయం అంటూ కప్పులన్నీ వేలాడేలా, మాస్క్‌లుంచే మాస్క్‌ స్టేషన్‌లా తీర్చిదిద్దిన బోర్డులిప్పుడు డెకార్‌కి కొత్త అర్థాన్ని చెబుతున్నాయి. వాటిని ఇంటికి తెచ్చేయడానికి మీరూ సిద్ధమైపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్