మొక్కల ప్రేమికులకు ఇవి ప్రత్యేకం..

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యులే అని గుర్తు చేస్తున్నాయీ దుస్తులు, చేతి సంచులు. మొక్కల పెంపకమంటే ఇష్టపడేవారి కోసం ప్రత్యేక కానుకల్లా మారాయి ఈ వస్తువులు. మమ్మల్ని సంరక్షిస్తే.. మిమ్మల్ని మేం పరిరక్షిస్తాం అని చెబుతున్న తొట్టెలు..

Published : 04 Jul 2022 00:52 IST

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యులే అని గుర్తు చేస్తున్నాయీ దుస్తులు, చేతి సంచులు. మొక్కల పెంపకమంటే ఇష్టపడేవారి కోసం ప్రత్యేక కానుకల్లా మారాయి ఈ వస్తువులు. మమ్మల్ని సంరక్షిస్తే.. మిమ్మల్ని మేం పరిరక్షిస్తాం అని చెబుతున్న తొట్టెలు.. ప్రకృతి ప్రేమికుల కోసమే కాదు.. ప్రతి ఒక్కరినీ ఇందులో బాధ్యులని చేస్తున్నాయి. మిమ్మల్నీ మొక్కలపై ప్రేమను పెంచుకునేలా చేస్తున్నాయి కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్