Published : 06/08/2022 00:42 IST

అప్‌సైకిల్‌ చేద్దామా!

పిల్లలు పెరిగే దశలో వారి ఎత్తును బట్టి సైకిల్‌ మారుస్తుంటాం. బాగుందా.. ఎవరికైనా ఇవ్వొచ్చు. పాడైతే తుక్కు కిందే లెక్క! కానీ వృథా కదూ! దాన్ని అరికట్టాలంటే వీటినోసారి చూడండి. వాల్‌ డెకార్‌, లైట్‌, షాండిలియర్‌.. ఇంటి ప్రతిమూలకీ తగ్గ అలంకరణగా మారి ముచ్చటగా లేవూ? మీరూ మీ సృజనాత్మకతకు పని చెప్పేయండి మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని