అందాన్నిచ్చే వెలుగులు!

లైట్లంటే వెలుగులివ్వడానికే అన్న రోజులు పోయాయి. అవీ గృహాలంకరణలో భాగమయ్యాయి. అవి భిన్నంగా ఉన్నా సరిపోవడం లేదు. వాటి వెలుతురు ఇంటికీ ప్రత్యేక అందాన్నివ్వాలి అనుకుంటున్న

Published : 23 Sep 2022 00:27 IST

లైట్లంటే వెలుగులివ్వడానికే అన్న రోజులు పోయాయి. అవీ గృహాలంకరణలో భాగమయ్యాయి. అవి భిన్నంగా ఉన్నా సరిపోవడం లేదు. వాటి వెలుతురు ఇంటికీ ప్రత్యేక అందాన్నివ్వాలి అనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారిని ఆకర్షిస్తూ వచ్చినవే ఈ త్రీడీ లైట్లు. వెలుగులతోపాటు గోడపై భిన్న ఆకృతులూ కనిపించేలా చేయడం వీటి ప్రత్యేకత. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్