దీపాలకు.. రంగోలి జత!

దీపావళికి రంగులు, పూలతో ముగ్గులు వేసి, వాటి మధ్య దీపాలనుంచి మురిసిపోతాం. కాస్త శ్రమతో కూడుకున్నదే కదూ! ఆ పనీ ఇప్పుడు తేలికైపోయింది. వస్త్రాలు, చెక్క, వివిధ లోహాలతో చేసిన ఇన్‌స్టంట్‌ ముగ్గులు దీపాలు పెట్టుకునేలా దొరుకుతున్నాయి.

Published : 20 Oct 2022 00:34 IST

దీపావళికి రంగులు, పూలతో ముగ్గులు వేసి, వాటి మధ్య దీపాలనుంచి మురిసిపోతాం. కాస్త శ్రమతో కూడుకున్నదే కదూ! ఆ పనీ ఇప్పుడు తేలికైపోయింది. వస్త్రాలు, చెక్క, వివిధ లోహాలతో చేసిన ఇన్‌స్టంట్‌ ముగ్గులు దీపాలు పెట్టుకునేలా దొరుకుతున్నాయి. గదిమూలలు, టీపాయ్‌, ముంగిలి.. ఏ చోటికైనా సరిపోయేలా తయారు చేస్తున్నారు. ఓసారి చూసేయండి.. బాగున్నాయి కదా. ఏది మీకు సరైనదో ఎంచుకోవడమే తరువాయి!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్