తక్కువ స్థలంలో... వంటింటి కోసం

వంటింటి అరల్లో పాలగిన్నెలూ కుక్కర్‌ గిన్నెల్లాంటివి ఒకదాంట్లో ఒకటి చొప్పున సర్దేసుకోవచ్చు. కానీ అట్ల పెనం, ఫ్రయింగ్‌ ప్యాన్‌ లాంటివి రెండు వైపుల లేదా ఒకవైపు హ్యాండిల్‌ ఉండటాన ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.

Published : 28 Oct 2022 00:34 IST

వంటింటి అరల్లో పాలగిన్నెలూ కుక్కర్‌ గిన్నెల్లాంటివి ఒకదాంట్లో ఒకటి చొప్పున సర్దేసుకోవచ్చు. కానీ అట్ల పెనం, ఫ్రయింగ్‌ ప్యాన్‌ లాంటివి రెండు వైపుల లేదా ఒకవైపు హ్యాండిల్‌ ఉండటాన ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అల్మరలో వాటి పక్కన వేరే పాత్రలు పెట్టేందుకు సౌకర్యంగా ఉండదు. మరి వీటికి మార్గం ఏమిటంటే ‘ఎడ్జస్టబుల్‌ పాట్‌ ప్యాన్‌ ఆర్గనైజర్‌’. ఇందులో ఒకవైపు ఎత్తయిన పాత్రలు రెండోవైపు ఎత్తు తక్కువున్నవి పెట్టుకునేలా ఉంటుంది. 8 పాత్రలను అమర్చే ఈ స్టాండ్‌ బాగుంది కదూ! నచ్చితే మీరూ కొనేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్