అగరొత్తులకునయా స్టాండ్లు

కార్తీక మాసమంతా భక్తి భావనతో నిండి ఉంటుంది. పూజంటే ధూపం తప్పనిసరి కదా! కానీ అగరొత్తుల సువాసన మనసుకు ఆహ్లాదాన్నివ్వడంతోపాటు కింద నుసినీ పడేలా చేస్తాయి.

Published : 30 Oct 2022 00:34 IST

కార్తీక మాసమంతా భక్తి భావనతో నిండి ఉంటుంది. పూజంటే ధూపం తప్పనిసరి కదా! కానీ అగరొత్తుల సువాసన మనసుకు ఆహ్లాదాన్నివ్వడంతోపాటు కింద నుసినీ పడేలా చేస్తాయి. అరోమా స్టిక్‌లతోనూ ఇదే సమస్య. ఈ ధూప్‌ స్టాండ్లను తెచ్చేసుకోండి. కంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు.. ఇంటికీ కొత్త కళను తెస్తాయి. నుసి దానిలోనే పడుతుంది కాబట్టి, శుభ్రతా తేలిక. నచ్చాయా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్