మేకులు కొట్టకుండానే..

హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు మరేవైనా వస్తువులు గోడ లేదా తలుపులకు తగిలిస్తే అడ్డు లేకుండా ఉంటాయి. కానీ మేకులు కొట్టడం పెద్ద సమస్య. కొడితే గోడల అందమూ తగ్గుతుంది. దీనికి పరిష్కారమే ‘డోర్‌ హుక్‌ హ్యాంగర్‌’.

Updated : 01 Nov 2022 01:10 IST

హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు మరేవైనా వస్తువులు గోడ లేదా తలుపులకు తగిలిస్తే అడ్డు లేకుండా ఉంటాయి. కానీ మేకులు కొట్టడం పెద్ద సమస్య. కొడితే గోడల అందమూ తగ్గుతుంది. దీనికి పరిష్కారమే ‘డోర్‌ హుక్‌ హ్యాంగర్‌’. దీనికోసం మేకులు కొట్టక్కర్లేదు. ఎదురుగా కనిపిస్తూ చిరాగ్గానూ ఉండవు. తలుపునకు తగిలిస్తే సరిపోతుంది. దీనికి 6 నుంచి 9 కొక్కే లుంటాయి. తలుపు వెనుక ఉంటుంది కనుక గది శోభ తగ్గదు, అవసరమూ తీరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్