అల్లిక అదరహో
అల్లికలు భలే అందంగా ఉంటాయి. రాగి, ఇనుప తీగలు, నార, ఊలు, పురి కొస, దారాలతో భిన్న వస్తువులను విభిన్నంగా అల్లడం తెలిసిందే.
అల్లికలు భలే అందంగా ఉంటాయి. రాగి, ఇనుప తీగలు, నార, ఊలు, పురి కొస, దారాలతో భిన్న వస్తువులను విభిన్నంగా అల్లడం తెలిసిందే. అలాంటి వికర్స్తో ఇంటికి కళ వస్తుందంటున్నారు...
* పేముతో అల్లిన సోఫాలు, కుర్చీలు, స్టూళ్లు, టీపాయ్‌లు, మోడాలతోబాటు గోడకి తగిలించే అనేక రకాల స్టాండులు లభ్యమవుతున్నాయి. వీటితో ఇంటికి రాయల్ లుక్ వస్తుందంటే అతిశయోక్తి కాదు.
* వరండా, హాలును విభజించడానికి కర్టెన్ బదులు వికర్ తడిక వాడితే కళ వస్తుంది.
* జనపనారతో అల్లిన బొమ్మలు, వాల్ హ్యాంగింగులు ఫ్రంట్ రూం అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. కార్పెట్లు మొదలు లాండ్రీ బాస్కెట్ల వరకూ ఆకట్టుకునే వికర్స్ ఇంటి వైభవాన్ని పెంచేవే.
* ఎన్ని రకాల హ్యాండ్‌బ్యాగ్స్ ఉన్నా మరీ మరీ ఇష్టమైనవి వికర్ హ్యాండ్బ్యాగ్సే అంటున్నారు కాలేజ్ పిల్లలు.
* ఇల్లు ఎప్పుడూ ఒకేలా ఉంటే మొనాటనీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు వికర్ డెకార్స్తో ఇంటిని అలంకరిస్తే కొత్త ఉత్సాహం వస్తుంది.
* వికర్ సరంజామా ముచ్చటగా ఉండటమే కాదు ఏళ్ల తరబడి మన్నుతుంది. బరువూ తక్కువ.
* ప్లాస్టిక్ బాస్కెట్లకు బదులుగా వికర్ బుట్టలూ బ్యాగులూ వాడదామంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అందంగానూ ఉంటాయి, కాలుష్యాన్నీ నివారిస్తాయని చాలామంది వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
ఇలాంటివన్నీ ఫర్నిచర్ షాపుల్లో, హ్యాండీ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లలో దొరుకుతాయి. అభిరుచి, అవసరాలనుబట్టి ఇళ్లల్లో అమర్చుకుంటే చూడముచ్చటగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..