తేలిగ్గా తుడిచేద్దామిలా!

అరల్లో ఉన్న వస్తువుల్నీ, బొమ్మల్నీ అయితే వస్త్రంతోనో, కుంచెతోనో శుభ్రం చేసేస్తాం. కానీ అందనంత ఎత్తునున్న ఫ్యాన్‌ తుడవటం కష్టమైన పనే.

Published : 30 Nov 2022 00:43 IST

అరల్లో ఉన్న వస్తువుల్నీ, బొమ్మల్నీ అయితే వస్త్రంతోనో, కుంచెతోనో శుభ్రం చేసేస్తాం. కానీ అందనంత ఎత్తునున్న ఫ్యాన్‌ తుడవటం కష్టమైన పనే. ఆ ఇబ్బందిని తొలగించేదే ఫ్లెక్సిబుల్‌ ఫ్యాన్‌ క్లీనింగ్‌ డస్టర్‌. పంఖా రెక్కలను పైనా కిందా కూడా శుభ్రం చేసేందుకు ‘యూ’ ఆకారంలో కుంచెను రూపొందించారు. ఈ బూజుకర్ర సాయంతో కింద నిలబడే ఫ్యాన్‌ రెక్కలకు పేరుకున్న మురికిని సునాయాసంగా తుడిచేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్