ఒకే బ్రష్‌ బోలెడు పనులు

చెక్క లేదా గ్లాస్‌ను కడగటం, తుడవటం తేలికే కానీ మెష్‌ అలా కాదు. సన్నటి రంధ్రాల్లో దుమ్ము పేరుకుపోయి ఎంతకూ వదలదు. ఈ కష్టాన్ని తీర్చేందుకు వచ్చిందే మల్టీఫంక్షనల్‌ స్క్రీన్‌ బ్రష్‌. కిటికీకి బిగించి ఉన్నదైనా, వేరు చేయడానికి వీలయ్యేదైనా....

Published : 09 Dec 2022 00:47 IST

చెక్క లేదా గ్లాస్‌ను కడగటం, తుడవటం తేలికే కానీ మెష్‌ అలా కాదు. సన్నటి రంధ్రాల్లో దుమ్ము పేరుకుపోయి ఎంతకూ వదలదు. ఈ కష్టాన్ని తీర్చేందుకు వచ్చిందే మల్టీఫంక్షనల్‌ స్క్రీన్‌ బ్రష్‌. కిటికీకి బిగించి ఉన్నదైనా, వేరు చేయడానికి వీలయ్యేదైనా ఈ బ్రష్షుతో పైనుంచి కిందికి రుద్దితే చాలు మురికి వదిలిపోతుంది. వైపర్‌ని విడదీసి మకిలి పట్టిన చెప్పులూ మొదలైనవాటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్