రక్షణ మంత్రం!

ఇంట్లో దోమల్ని చంపడానికి కాయిల్స్‌ పెడితే పిల్లలు వాటిని ఎక్కడ తాకుతారో అని భయం. అంతేనా వాటిపై పొరపాటున వస్త్రాలు పడ్డాయా అంటుకుపోతాయి. తెల్లారి బూడిదని తుడుచుకోవడం కూడా పనే. ఈ బాధలన్నీ లేకుండా చేస్తున్నాయి మస్కిటో కాయిల్‌ బాక్సులు. అగ్గి బయటకు కనిపించదు.

Updated : 13 Dec 2022 05:01 IST

ఇంట్లో దోమల్ని చంపడానికి కాయిల్స్‌ పెడితే పిల్లలు వాటిని ఎక్కడ తాకుతారో అని భయం. అంతేనా వాటిపై పొరపాటున వస్త్రాలు పడ్డాయా అంటుకుపోతాయి. తెల్లారి బూడిదని తుడుచుకోవడం కూడా పనే. ఈ బాధలన్నీ లేకుండా చేస్తున్నాయి మస్కిటో కాయిల్‌ బాక్సులు. అగ్గి బయటకు కనిపించదు. నుసి బాక్సులోనే ఉండిపోతుంది కాబట్టి శుభ్రపరుచుకోవడం తేలిక. దుస్తులు, వస్త్రాల్లాంటివి అంటుకుపోతాయన్న భయం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్