Updated : 15/12/2022 04:41 IST

ముత్యాల ముగ్గులకు ఆహ్వానం...

నింగిలోని నక్షత్రాలు నేలదిగి... ఇంటి ముంగిట చుక్కలై మెరుస్తుంటే... చక్కటి అల్లికతో వాటిని ముత్యాల ముగ్గులుగా, రత్నాల రంగవల్లులుగా మలిచేయగల నేర్పరితనం మహిళలదే. మరి, ఇంకెందుకు ఆలస్యం... ధనుర్మాసం వచ్చేస్తోంది. తెల్లటి కాగితంపై చుక్కలు స్పష్టంగా కనిపించేలా ‘ముగ్గులు’ పెట్టి మాకు పంపించండి. రోజూ వచ్చిన వాటిల్లో ఉత్తమమైన రంగవల్లిక ఒకదాన్ని ‘వసుంధర’ పేజీలో ప్రచురిస్తాం. మరికొన్నింటిని ఈ- పేపర్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తాం.

గమనిక: ముగ్గుల్లో చుక్కలు స్పష్టంగా కనిపించాలి. చుక్కల వివరాలూ, మీ పేరూ, ఫోన్‌ నంబర్‌నూ జతచేయడం మరిచిపోవద్దు.

మెయిల్‌: vasundhara@eenadu.in

వాట్సప్‌ నం: 9154091911

మా చిరునామా: వసుంధర, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిల్మ్‌సిటీ, అనాజ్‌పూర్‌, హయత్‌నగర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా  - 501 512


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని