వృథా కాదిక!

కొన్ని పరికరాలు పెద్దగా ఖరీదు ఉండవు. వాడటమూ సులువే. పైగా రోజూ ఉపయోగపడతాయి.

Updated : 21 Dec 2022 13:11 IST

కొన్ని పరికరాలు పెద్దగా ఖరీదు ఉండవు. వాడటమూ సులువే. పైగా రోజూ ఉపయోగపడతాయి. అలాంటి పరికరాల్లో రోలింగ్‌ట్యూబ్‌ డిస్పెన్సర్‌ ఒకటి. టూత్‌పేస్ట్‌, క్రీమ్‌లు వంటివి చివర్లో ఏం చేస్తాం. పూర్తిగా వినియోగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాం.  అయినా క్రీం / పేస్ట్‌ పూర్తిగా రాదు. అదే స్వ్కీజర్‌ లేదా రోలింగ్‌ట్యూబ్‌ డిస్పెనర్‌ ఉంటే ఈ పని సులువవుతుంది. ట్యూబ్‌ వెనక భాగాన్ని స్వ్కీజర్‌లోంచి పెట్టి లాగితే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్