నాజూగ్గా తరిగేద్దాం

వంట పాత్రల ప్రకటనల్లో ఉల్లి, కీరా దోస మొదలైన కూరగాయలు సన్నగా చక్రాల్లా కనిపిస్తూ అలరిస్తాయి. అంత నాజూగ్గా తరగడం రావడం లేదని విచారిస్తున్నారా? మరేం ఫరవాలేదు.. మీకలాంటి నైపుణ్యం లేకున్నా ఆ పని సులువుగా చేసిపెట్టే క్లెవర్‌ కట్టర్లు, క్లెవర్‌ సిజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.

Published : 27 Dec 2022 00:11 IST

వంట పాత్రల ప్రకటనల్లో ఉల్లి, కీరా దోస మొదలైన కూరగాయలు సన్నగా చక్రాల్లా కనిపిస్తూ అలరిస్తాయి. అంత నాజూగ్గా తరగడం రావడం లేదని విచారిస్తున్నారా? మరేం ఫరవాలేదు.. మీకలాంటి నైపుణ్యం లేకున్నా ఆ పని సులువుగా చేసిపెట్టే క్లెవర్‌ కట్టర్లు, క్లెవర్‌ సిజర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాగితాన్ని కత్తిరించినంత తేలిగ్గా, సునాయాసంగా కూరగాయల్ని పల్చగా తరిగి ఆయా వంటల మీద ఎంచక్కా అలంకరించవచ్చు. భేషంటూ ప్రశంసలూ అందుకోవచ్చు. ఈ కత్తెర్ల ధర కూడా స్వల్పమే. ఆన్‌లైన్‌లోనూ తెప్పించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్