Updated : 06/01/2023 06:11 IST

నొక్కితే నీళ్లు!

పరిశుభ్రమైన నీళ్ల కోసం వాటర్‌ క్యాన్లు తెప్పించుకుంటాం కదా! కానీ దాన్ని ఎత్తిపెట్టడం మనవల్ల కాదు. పోనీ వంపుదామంటే నీళ్లు గ్లాసులో కంటే నేలమీదే ఎక్కువగా ఒలికిపోతాయి. అలా కింద పడకుండా నీళ్లు తాగాలంటే ఈ ఎలక్ట్రానిక్‌ వాటర్‌ క్యాన్‌ డిస్పెన్సర్‌ అమర్చుకుంటే సరి. దాంతో సులువుగా నీళ్లు పట్టుకోవచ్చు. మీట నొక్కితే చాలు. దీర్ఘకాలం మన్నుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని