ఇక.. చల్లారదు!

కాస్త శరీరానికి చురుకుదనం వస్తుందని కాఫీనో, టీనో చేసుకొంటామా.. పనిలో పడి మర్చిపోతాం. తీరా గుర్తొచ్చేసరికి చల్లారి పోతుంది. మళ్లీ వేడి చేసుకోవాలి. అలా తాగినా అనారోగ్యమే! ఈ ‘కాఫీ మగ్‌ వార్మర్‌’ తెచ్చుకోండి. ప్లేటు లాంటి దానిమీద వేడి కాఫీని ఉంచితే సరి! టీ, కాఫీ, పాలు, నీళ్లు.. ఏదైనా పూర్తయ్యే వరకూ తాగడానికి వీలయ్యేంత వేడిగా ఉంచుతుంది.

Updated : 18 Jan 2023 15:26 IST

కాస్త శరీరానికి చురుకుదనం వస్తుందని కాఫీనో, టీనో చేసుకొంటామా.. పనిలో పడి మర్చిపోతాం. తీరా గుర్తొచ్చేసరికి చల్లారి పోతుంది. మళ్లీ వేడి చేసుకోవాలి. అలా తాగినా అనారోగ్యమే! ఈ ‘కాఫీ మగ్‌ వార్మర్‌’ తెచ్చుకోండి. ప్లేటు లాంటి దానిమీద వేడి కాఫీని ఉంచితే సరి! టీ, కాఫీ, పాలు, నీళ్లు.. ఏదైనా పూర్తయ్యే వరకూ తాగడానికి వీలయ్యేంత వేడిగా ఉంచుతుంది. వైరు, రీఛార్జబుల్‌ బ్యాటరీల్లో దొరుకుతున్నాయి. నచ్చిందా.. ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్