గోడలకు... అద్దాల సొగసులు

అందాన్ని చూసుకునే పరికరంగానే అద్దాన్ని చూడకండి. ఇప్పుడు ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిల్లో అద్దం కూడా చేరింది. వివిధ అకృతుల్లో ఉన్న అద్దాల చూట్టూ మెటల్‌తో ప్రత్యేకమైన రూపం వచ్చే విధంగా చేస్తున్నారు. ఇంకా జనపనారతో చేసిన తాళ్లను కూడా వీటిని అలంకరించేందుకు ఉపయోగిస్తున్నారు.

Published : 21 Jan 2023 00:03 IST

అందాన్ని చూసుకునే పరికరంగానే అద్దాన్ని చూడకండి. ఇప్పుడు ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు అందరూ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిల్లో అద్దం కూడా చేరింది. వివిధ అకృతుల్లో ఉన్న అద్దాల చూట్టూ మెటల్‌తో ప్రత్యేకమైన రూపం వచ్చే విధంగా చేస్తున్నారు. ఇంకా జనపనారతో చేసిన తాళ్లను కూడా వీటిని అలంకరించేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిని ఇంట్లోని ఏ ప్రాంతంలో అమర్చినా ఆ సొగసే వేరు.. ఇంటికి వచ్చిన వారు చూపు కూడా తిప్పుకోలేరు. ఈ అందమైన అద్దాలు గదికీ కొత్త ఆకర్షణను తెచ్చి పెడతాయి. మీకూ నచ్చాయా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్