Published : 25/01/2023 00:20 IST

ఉడికిందో లేదో చూద్దాం!

నగలు, బఠాణీల్లాంటివి త్వరగా ఉడకవు. మాంసాహారాలూ అంతే. మాటిమాటికీ తీసి చూస్తే సెగ వృథా అవుతుంది. ప్రొటీన్లూ తరిగిపోతాయి. ఈ ఇబ్బందిని తొలగిస్తుంది డిజిటల్‌ ఫుడ్‌ థర్మామీటర్‌. ఎంత టెంపరేచరో తెలుస్తుంది కనుక ఎంతసేపట్లో ఉడుకుతాయో అర్థమైపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని