Published : 28/01/2023 00:16 IST

తేలిగ్గా తీసేద్దాం...

బంగాళదుంప, దోసకాయ ఇలాంటి వాటికి తోలు తీయాలంటే పీలర్స్‌ ఉన్నాయి. కానీ కివీ పండుకు మాత్రం అవి  సరిపడవు. ఆ సమస్యకు పరిష్కారమే కివీ పీలర్‌, స్లైసర్‌. దీంతో తొక్క నుంచి విడిపోయి పండు మొత్తం వచ్చేస్తుంది. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే కివీను ఇట్టే నోట్లో వేసేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని