మొక్కలకు జంతువుల జోడీ!

కూల్‌డ్రింక్స్‌, మంచి నీళ్లు, నూనె డబ్బాలు.. ప్లాస్టిక్‌ ఇంట్లోకి కుప్పలుగా చేరే మార్గాలెన్నో! అవసరం తీరగానే పక్కన పడేస్తాం. కానీ ఆ వృథానీ తిరిగి ఉపయోగించే మార్గాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జంతువులని చూడండి.

Published : 05 Feb 2023 00:05 IST

కూల్‌డ్రింక్స్‌, మంచి నీళ్లు, నూనె డబ్బాలు.. ప్లాస్టిక్‌ ఇంట్లోకి కుప్పలుగా చేరే మార్గాలెన్నో! అవసరం తీరగానే పక్కన పడేస్తాం. కానీ ఆ వృథానీ తిరిగి ఉపయోగించే మార్గాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జంతువులని చూడండి. ముద్దుగా ఉన్నాయి కదూ! వృథా డబ్బాలతో తయారు చేసినవే ఇవన్నీ. మొక్కలకు జతగా ఎంత బాగున్నాయో! మీరూ మీ సృజనాత్మకతకు పనిచెప్పేయండి మరి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్