నచ్చే చోటుకు నడిపించొచ్చు...

ఇల్లు లేదా తోట.. ఎక్కడ నచ్చితే అక్కడ చదువుకుంటామంటారు పిల్లలు. పడకగదిలో కథలు చదివి వినిపించమంటారు.

Published : 15 Feb 2023 00:19 IST

ఇల్లు లేదా తోట.. ఎక్కడ నచ్చితే అక్కడ చదువుకుంటామంటారు పిల్లలు. పడకగదిలో కథలు చదివి వినిపించమంటారు. మనసు మెచ్చిన ప్రాంతమే వారికి రీడింగ్‌ రూం. ఇటువంటివారి కోసమే ఈ చక్రాల షెల్ఫ్‌. ఈ మొబైల్‌ లైబ్రరీలో.. పుస్తకాలు సర్దేయొచ్చు. నచ్చే చోటుకల్లా నడిపించొచ్చు. చదివినచోటే పుస్తకాలు వదిలేసే పిల్లలకు ఇది భలే ఉపయోగపడుతుంది కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్