Published : 22/02/2023 00:12 IST

వటపత్రసాయికి.. పూల ఊయల..

బోసి నవ్వుల బుజ్జాయి మైమరచి నిద్రలోకి జారాలంటే సుతి మెత్తగా ఊగే ఊయల ఉండాల్సిందే. అమ్మ పాడే జోలపాటకు ఇది తోడు కావాల్సిందే. అపురూపమైన ఈ ఊయల వేడుకకు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణా.. తోడైంది. పూలు, వెదురు, కొబ్బరాకుల పరిమళాలను అద్దుకొని ఊగుతున్న ఈ ఊయలలో బుజ్జాయి ఒళ్లు మరచి నిద్రపోవాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని