తేలిగ్గా గుజ్జు చేద్దాం..

వంటకాల్లో గ్రేవీ కోసం టొమాటో గుజ్జుని ఎక్కువ వాడుతుంటాం. ఇలాంటప్పుడు ప్యూరీలో గింజలు లేకుండా, మెత్తగా రావడానికి ఈ ప్యూరీ మేకింగ్‌ పరికరం ఉపయోగపడుతుంది. ముక్కలు వేసి పైనున్న పిడి తిప్పితే చాలు. దీంతో సులువుగా  గుజ్జు తీయొచ్చు. గింజలు రాకుండా అడుగుకి పేస్టు మాత్రమే దిగుతుంది.

Published : 16 Mar 2023 00:19 IST

వంటకాల్లో గ్రేవీ కోసం టొమాటో గుజ్జుని ఎక్కువ వాడుతుంటాం. ఇలాంటప్పుడు ప్యూరీలో గింజలు లేకుండా, మెత్తగా రావడానికి ఈ ప్యూరీ మేకింగ్‌ పరికరం ఉపయోగపడుతుంది. ముక్కలు వేసి పైనున్న పిడి తిప్పితే చాలు. దీంతో సులువుగా  గుజ్జు తీయొచ్చు. గింజలు రాకుండా అడుగుకి పేస్టు మాత్రమే దిగుతుంది. టొమాటో సాస్‌ తయారీకి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్