మనసుకు హత్తుకొనేలా..

పిల్లలనే కాదు..  మొక్కలనూ ప్రేమగా పెంచాలనే దానికి ఉదాహరణే ఈ తొట్టెలు. తల్లిదండ్రుల ప్రేమను పొందుతూ ఎదిగే పిల్లల్లా ఇరువురి చేతుల మధ్య,  స్నేహానికి ప్రతీకైన టెడ్డీబేర్‌ కౌగిలిలో, లాఫింగ్‌బుద్ధాకు దగ్గరగా మొక్కలు భలే అమరిపోయాయి కదూ!

Published : 26 Mar 2023 00:25 IST

పిల్లలనే కాదు..  మొక్కలనూ ప్రేమగా పెంచాలనే దానికి ఉదాహరణే ఈ తొట్టెలు. తల్లిదండ్రుల ప్రేమను పొందుతూ ఎదిగే పిల్లల్లా ఇరువురి చేతుల మధ్య,  స్నేహానికి ప్రతీకైన టెడ్డీబేర్‌ కౌగిలిలో, లాఫింగ్‌బుద్ధాకు దగ్గరగా మొక్కలు భలే అమరిపోయాయి కదూ! మొక్కలకు ఆదరువుగానే ఉంటూ.. ఇంటికీ అందాన్ని తెచ్చిపెడతాయి. మనసుకు హత్తుకొనేలా ఉన్న ఈ హగ్గింగ్‌ ప్లాంటర్స్‌ మీ మనసూ దోచాయా మరి? ఇంకేం తెచ్చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్