చెక్క బొమ్మే పెన్సిల్ స్టాండు!
వేసవిలో పిల్లలు సాధారణంగా చిత్రలేఖనం వంటివి నేర్చుకుంటుంటారు. అలాంటప్పుడు పెన్సిళ్లు, పెన్నులన్నింటినీ చిందరవందరగా పడేస్తుంటారు. అలాకాకుండా పిల్లలకు ఈ చెక్క పెన్సిల్ స్టాండ్‌ను తెచ్చివ్వండి.
వేసవిలో పిల్లలు సాధారణంగా చిత్రలేఖనం వంటివి నేర్చుకుంటుంటారు. అలాంటప్పుడు పెన్సిళ్లు, పెన్నులన్నింటినీ చిందరవందరగా పడేస్తుంటారు. అలాకాకుండా పిల్లలకు ఈ చెక్క పెన్సిల్ స్టాండ్‌ను తెచ్చివ్వండి. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాక పెన్సిళ్లన్నీ ఒద్దికగా ఒకదగ్గరే ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.