బుజ్జాయిల కోసం బుజ్జి బెడ్‌లైట్లు
ఈ బెడ్‌లైట్‌లు చూశారా.. ఎంత అందంగా ఉన్నాయో.. కోడిపిల్ల, నక్షత్రాలు, పూలకుండీలు, పుట్టగొడుగులు ఇలా ఒకటా రెండా ఎన్నోరకాల డిజైన్లతో భలే ముద్దుగున్నాయి కదూ! లైటు లేకపోతే నిద్రపోని చిన్నారులు మీ ఇంట్లోనూ ఉన్నారా.
ఈ బెడ్‌లైట్‌లు చూశారా.. ఎంత అందంగా ఉన్నాయో.. కోడిపిల్ల, నక్షత్రాలు, పూలకుండీలు, పుట్టగొడుగులు ఇలా ఒకటా రెండా ఎన్నోరకాల డిజైన్లతో భలే ముద్దుగున్నాయి కదూ! లైటు లేకపోతే నిద్రపోని చిన్నారులు మీ ఇంట్లోనూ ఉన్నారా.. అయితే ఈ ప్లగ్‌లైట్లను ప్రయత్నించొచ్చు. వెలుతురూ వస్తుంది. చూడటానికి అందంగానూ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.