మట్టిని తవ్వేందుకే..
గార్డెన్‌లో మొక్కలు నాçడం కోసం మట్టిని తవ్వుతాం. దాని కోసం పెద్ద పెద్ద పరికరాలను ఉపయోగిం చాల్సొస్తుంది. ఈ హ్యాండ్ గ్లౌజులు చూశారా.. వీటికి పదునైన గోర్ల వంటి క్యాప్‌లు ఉన్నాయి. వీటితో తేలికగా మట్టిని తవ్వేయొచ్చు, పనీ తొందరగా అయిపోతుంది.. నచ్చాయా మరి.
గార్డెన్‌లో మొక్కలు నాటడం కోసం మట్టిని తవ్వుతాం. దాని కోసం పెద్ద పెద్ద పరికరాలను ఉపయోగిం చాల్సొస్తుంది. ఈ హ్యాండ్ గ్లౌజులు చూశారా.. వీటికి పదునైన గోర్ల వంటి క్యాప్‌లు ఉన్నాయి. వీటితో తేలికగా మట్టిని తవ్వేయొచ్చు, పనీ తొందరగా అయిపోతుంది.. నచ్చాయా మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.